63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- June 19, 2016
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. దాసరి నారాయణరావు ఆయనకు ఈ అవార్డును అందజేశారు. ఇప్పటివరకు 556 చిత్రాల్లో నటించానని, అభిమానులకు ఈ అవార్డును అంకితమిస్తున్నానని మోహన్‌బాబు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







