విశ్వరూపం-2 దీపావళి కానుక...
- June 19, 2016
కమల్‌హాసన్ నటిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం విశ్వరూపం-2. విశ్వరూపం చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు రవిచంద్రన్ నిర్మాత. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పాట మినహా కీలక సన్నివేశాల చిత్రీకరణలో ఆగిపోయిన ఈ చిత్రాన్ని త్వరలో పూర్తిచేసి దీపావళికి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







