గడువు తీరిన ఆహార పదార్థాలపై నిఘా
- June 19, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్, తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని 27 ఫుడ్ స్టఫ్ స్టోర్ హౌస్లపై ఈ తనిఖీలు జరిగాయి. తనిఖీల్లో 5 చోట్ల నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. ఆహార పదార్థాలకు సంబంధించిన ప్యాకెట్లపై సరైన సమాచారం లేకపోవడం, అలాగే గడువు తీరిన ఆహార పదార్థాల్ని అమ్మకాలకు సిద్ధం చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశారు. నిబంధనల అతిక్రమణకు 3,000 ఖతారీ రియాల్స్ నుంచి 1 మిలియన్ ఖతారీ రియాల్స్ వరకు జరీమానా పడే అవకాశం ఉందని అధికారిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







