40 ఒమనీలకు అమ్యునిషన్ ఫీల్డ్‌లో ట్రైనింగ్
- June 19, 2016
మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ (ఎంఓఎం), ఒమన్ అమ్యునిషన్స్ ప్రొడక్షన్స్ కంపెనీతో రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. అమ్మునిషన్స్ ప్రొడక్షన్‌లో 40 మంది ఒమనీలకు ట్రైనింగ్ ఇచ్చేలా ఈ ఒప్పందాల్ని రూపొందించారు. అమ్యునిషన్స్ మెషినరీ ఆపరేటర్స్‌గా ఆ 40 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. మినిస్టర్ ఆఫ్ మ్యాన్ పవర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ అల్ బక్రి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సెక్రెటరీ జనరల్ మరియు చైర్మన్ ఆఫ్ ఒమన్ అమ్యునిషన్స్ ప్రొడక్షన్స్ కంపెనీ మొహమ్మద్ బిన్ నాజర్ అల్ రస్బి మధ్య ఈ ఒప్పందాలు జరిగాయి. అమ్యునిషన్స్ వెపన్స్ రంగాల్లో ఒమనీ యువతకు స్కిల్ పెంచడం, అలాగే ఈ రంగంలో ఒమనీయులకు అవకాశం కల్పించడం అనే ఉద్దేశ్యాలు ఈ ఒప్పందంలో కీలకం. 20 మందికి జనరల్ ఎడ్యుకేషన్ డిప్లొమా విభాగంలో ట్రైనింగ్ ఇప్పించడం, రెండో బ్యాచ్‌కి పాకిస్తాన్‌లో ఎక్స్‌టర్నల్ ట్రైనింగ్ ఇప్పించడం ఈ రెండు ఒప్పందాల పూర్తి సారాంశం.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







