2,000 దిర్హామ్ జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు.. వాహనదారులకు హెచ్చరిక..!!

- September 22, 2024 , by Maagulf
2,000 దిర్హామ్ జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు.. వాహనదారులకు హెచ్చరిక..!!

యూఏఈ: నిర్లక్ష్యపు డ్రైవింగ్, నివాస ప్రాంతాలలో అలజడి సృష్టించడం మానుకోవాలని వాహనదారులను అబుదాబి పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి ప్రవర్తనకు పాల్పడే డ్రైవర్లకు 2,000 దిర్హామ్‌లు జరిమానా విధించబడుతుందని, వారి లైసెన్స్‌పై 12 బ్లాక్ పాయింట్లు విధిస్తామని హెచ్చరించారు.ఈ మేరకు X లో 1.25 నిమిషాల అవగాహన వీడియోను పోస్ట్ చేశారు.నివాస ప్రాంతాలలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుండా ఉండాలని సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com