విదేశీ పర్యటనకు వెళ్ళిన రాహుల్‌గాంధీ
- June 20, 2016
నిన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు విదేశాలకు వెళ్లారు. కొద్ది రోజుల పాటు విదేశాలకు వెళ్తున్నట్లు రాహుల్ ట్వీట్ చేశారు. అయితే ఏ దేశానికి వెళ్తున్నారో, ఎప్పుడు వస్తారో ఆయన స్పష్టంచేయలేదు. నిన్న పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
గత ఏడాది రాహుల్ గాంధీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 56 రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు కూడా రాహుల్ గాంధీ లేకపోవడం పట్ల భాజపా గతంలో తీవ్ర విమర్శలు చేసింది.
తాజాగా రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అధ్యక్ష పీఠం అప్పజెప్పే అవకాశముందని కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







