కార్న్‌మీల్ ఇడ్లీ
- June 20, 2016కావలసిన పదార్థాలు: మొక్కజొన్న పిండి, పుల్లటి పెరుగు - ఒక్కోటి రెండు కప్పులు, క్యారెట్ (తురుము) - ఒకటి, కొత్తిమీర (తరుగు)- గుప్పెడు, కరివేపాకు (సన్నగా తరిగి) - ఒక రెమ్మ, నూనె - రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశెనగపప్పు - ఒక్కో టీస్పూన్, బేకింగ్‌సోడా - చిటికెడు.
తయారీ విధానం: తాలింపు గిన్నెలో నూనె వేసి అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చి శెనగపప్పులు వేసి వేగించాలి. ఇందులోనే మొక్కజొన్న పిండి కలిపి కొన్ని నిమిషాలు వేగించాలి. (టైంలేకపోతే మొక్కజొన్న పిండి వేగించకుండా వాడుకోవచ్చు.) స్టవ్ ఆపేసి క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర తరుగు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి పావుగంట పక్కన పెట్టాలి. ఆ తరువాత నీళ్లు పోసి బేకింగ్ సోడా వేసి ఇడ్లీ పిండిలా కలిపి ఇడ్లీలు వేసుకోవాలి. కొబ్బరి లేదా పుదీనా చట్నీలతో వీటిని తినాలి.
తాజా వార్తలు
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్‌లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’