అక్టోబర్ 4 నుండి షార్జాలో ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షలు..!!
- September 27, 2024
షార్జా: నవంబర్‌లో రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలకు ముందు, ఫ్రెండ్స్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ (FOCP) ప్రసిద్ధ పింక్ కారవాన్ ను తీసుకువస్తోంది. అక్టోబరు 4 నుంచి షార్జాలోని అల్జాడాలో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌లు, అవగాహన వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు.అల్జాడాలోని ZAD ఫుడ్ ట్రక్కుల పక్కన ప్రతిరోజూ సాయంత్రం 4 నుండి 10 గంటల వరకు నడుస్తున్న ఈ ఉచిత ఈవెంట్.. ఉచిత స్క్రీనింగ్‌ల ప్రయోజనాన్ని పొందాలని సూచించారు. పింక్ కారవాన్ మొబైల్ మరియు మినీ క్లినిక్‌లు పురుషులు, మహిళలు ఇద్దరికీ ఉచితంగా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌లను అందిస్తాయి. ప్రతి సంవత్సరం పింక్ కారవాన్ రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









