'లులు వరల్డ్ ఫుడ్' ఫెస్టివల్.. ప్రపంచవ్యాప్తంగా వెరైటీలన్నీ ఒకచోట..!!
- September 28, 2024
కువైట్: కువైట్‌లోని ప్రముఖ రిటైలర్ లులూ హైపర్‌మార్కెట్.. దేశంలోని అన్ని అవుట్లెట్లలో ‘లులూ వరల్డ్ ఫుడ్’ ప్రమోషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. అక్టోబర్ 8 వరకు ఈ ఫెస్టివల్ కొనసాగనుంది. ప్రపంచ రుచులను ఒకే చోట అందుబాటులోకి తేనుంది. అలాగే ప్రపంచ ఆహార ఉత్పత్తుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.
సెప్టెంబర్ 25న లులు హైపర్‌మార్కెట్ అల్ రాయ్ అవుట్‌లెట్‌లో జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ వేడుక స్టార్-స్టడెడ్ ఈవెంట్‌తో ఉత్సవాలను ప్రారంభించారు. ప్రఖ్యాత దక్షిణ భారత నటి అనార్కలి మరికర్, కువైట్ అరబిక్ చెఫ్ లినా జ్బెలీ విచ్చేసి, లులు కువైట్ యొక్క టాప్ మేనేజ్మెంట్ ఈవెంట్ స్పాన్సర్ల ప్రతినిధుల సమక్షంలో వేడుకలకు ప్రారంభించారు.
ఔత్సాహిక చెఫ్‌లు 'వావ్ ది మాస్టర్ చెఫ్' పోటీలో తమ నైపుణ్యాలను ప్రదర్శించవచ్చు. యువ పాక ఔత్సాహికులు 'పిల్లల కోసం కేక్ డెకరేషన్ కాంటెస్ట్‌లు' 'జూనియర్ చెఫ్' పోటీలలో పాల్గొనవచ్చు. పాల్గొనే వారందరికి కన్సోలేషన్ బహుమతులను అందజేయనున్నారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..