అక్టోబర్‌లో బ్యాంక్‌లకు 15 రోజుల సెలవులు
- September 30, 2024
ముంబై: అక్టోబర్‌లో ఈ సారి అత్యధికంగా 15 రోజుల పాటు బ్యాంక్‌లకు సెలవులు వచ్చాయి. రాష్ట్రాల వారీగా కొన్ని పండుగల విషయంలో తేదీల్లో తేడాలు ఉన్నప్పటికీ, మొత్తంగా చూస్తే బ్యాంక్‌లకు సగం రోజులు సెలవులు రానున్నాయి. వీటిలో రెండో శనివారాలు, ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.
అక్టోబర్ 2న గాంధీ జయంతితో ఈ సెలవులు ప్రారంభం అవుతున్నాయి. ఇదే నెలలో దసర, దీపావళి కూడా వస్తోంది. అక్టోబర్ 10న దుర్గా పూజా, దరస పండగను త్రిపుర, అస్సాం, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్లో జరుకుంటారు అందు వల్ల ఈ రాష్ట్రాల్లో బ్యాంక్‌లకు 10న సెలవు ఉంటుంది. అక్టోబర్ 11న మహారాష్ట్ర, కర్నాటక, ఒడిషా, తమిళనాడు, సిక్కిం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఝార్కండ్, మేఘాలయల్లో దసర సెలవు ఉంటుంది. 12న ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు, కేరళ, ఉత్తర ప్రదేశ్, ఢిల్లి, గోవా, బీహార్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో దరస సెలవు ఉంటుంది. అక్టోబర్ 31న దీపావళి సెలవు ఉంటుంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!







