తెలంగాణ: మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్..
- September 30, 2024
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. మెట్రో అందిస్తున్న హాలిడే సూపర్ సేవర్ ఆఫర్ ను వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. సూపర్ సేవర్ ఆఫర్ తో రూ.59కి అన్ని సెలవు దినాల్లో అపరిమిత ప్రయాణాన్ని అందిస్తుంది. ఇంతకుముందు మెట్రో ప్రయాణికులు కొనుగోలు చేసిన హాలిడే కార్డుతో ఈ సౌకర్యాలను పొందవచ్చు. కాగా, ఈ ఆఫర్ మార్చి 31, 2025 వరకు అందుబాటులో ఉంటుందని హైదరాబాద్ మెట్రో తెలిపింది.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







