182 రోజులలో 3 మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- October 03, 2024
కువైట్: 2024 మొదటి ఆరు నెలల్లో (182 రోజులు) ట్రాఫిక్ విభాగం దేశంలో 3 మిలియన్ల (3,100,638) ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదయినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉల్లంఘనలలో అత్యధికం ఓవర్ స్పీడ్ 1,531,625 ఉల్లంఘనలు ఉన్నాయన్నారు. అలాగే 93 శాతం ప్రమాదాలకు డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్లనేనని పేర్కొన్నారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం నేపథ్యంలో 30,868 ఉల్లంఘనలు నమోదు అయినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!







