ఎయిర్పోర్టు అడ్వైసరీ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఛైర్మన్ ఎంపీ బాలశౌరి
- October 06, 2024
విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో శనివారం జరిగిన ఎయిర్పోర్టు అడ్వైసరీ కమిటీ సమావేశంలో అడ్వైసరీ కమిటీ ఛైర్మన్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొని విమానాశ్రయంలో జరుగుతున్న పనుల పురోగతిపై సమీక్షించారు.నూతన టెర్మినల్ పనులు వేగవంతంగా చేసి, విదేశాలకు విమాన సర్వీసులు తీసుకురావాలన్నారు. ఇతర ఇబ్బందులు ఎమైనా ఉంటే జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు పరిష్కరించాలని అన్నారు.కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మి కాంత రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి