బీర్ల అమ్మకాల్లో తెలంగాణ రికార్డు..
- June 21, 2016
బీర్ విక్రయాల్లో తెలంగాణ టాప్ లేపింది. ఇతర దక్షిణాది రాష్ట్రాలకు అందనంత ఎత్తులో నిలిచింది. విక్రయాల్లో అగ్రస్థానాల్లో నిలిచి అధికారులను ఆశ్చర్యపరిచింది. బీర్ల అమ్మకాల్లో తెలంగాణ రికార్డు సృష్టించింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే నంబర్‌వన్‌గా నిలిచింది. అదీ ఏరేంజ్‌లో అంటే రెండోస్థానంలో ఉన్న కేరళ కంటే కూడా రెట్టింపు స్థాయిలో అమ్మకాలు తెలంగాణలో జరిగాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







