ఫుడ్ సేఫ్టీ నిబంధనలు బేఖాతర్.. 6 ఆహార సంస్థలు మూసివేత..!!

- October 07, 2024 , by Maagulf
ఫుడ్ సేఫ్టీ నిబంధనలు బేఖాతర్.. 6 ఆహార సంస్థలు మూసివేత..!!

కువైట్: కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ క్యాపిటల్ గవర్నరేట్ ఇన్‌స్పెక్షన్ డిపార్ట్‌మెంట్.. క్యాపిటల్ గవర్నరేట్‌లో తనిఖీలు  నిర్వహించింది. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించిన 6 ఆహార సంస్థలను మూసివేసింది. మానవ వినియోగానికి పనికిరాని ఆహారాన్ని విక్రయించడం, ఆహారాన్ని తయారుచేసే  ప్రదేశంలో ప్రత్యక్ష కీటకాలు ఉండటం,  పని సమయంలో సాధారణ పరిశుభ్రత నియమాలు,  అవసరాలను పాటించడంలో వైఫల్యం చెందాయని  అథారిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com