దారుణం..తన హౌస్డ్రైవర్ను హత్య చేసి ఎడారిలో పడేసిన వ్యక్తి అరెస్ట్..!!
- October 08, 2024
కువైట్: జహ్రా గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్.. అమ్ఘరా స్క్రాప్ యార్డ్ వెనుక ఎడారి ప్రాంతంలో హౌస్ డ్రైవర్ డెడ్ బాడీ కేసులో ఒక అనుమానితుడిని అరెస్టు చేసింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. అనుమానితుడు రక్తంతో తడిసిన దుస్తులను చెత్త కుండీలో విసిరివేయడాన్ని చూసిన ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు అనుమానితుడి వాహనాన్ని గుర్తించి, అందులో రక్తపు ఆనవాళ్లను గుర్తించారు. తదుపరి విచారణలో, అనుమానితుడు తన హౌస్ డ్రైవర్‌ను హత్య చేసి, మృతదేహాన్ని అంఘరా స్క్రాప్ యార్డ్ వెనుక ఎడారి ప్రాంతంలో విసిరినట్లు నేరాన్ని అంగీకరించాడు. కేసు నమోదు చేసి కాంపిటెంట్ అథారిటీకి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







