అక్టోబర్ 16 వరకు ఇరాన్, ఇరాక్ కు సర్వీసులు రద్దు.. ఎమిరేట్స్

- October 09, 2024 , by Maagulf
అక్టోబర్ 16 వరకు ఇరాన్, ఇరాక్ కు సర్వీసులు రద్దు.. ఎమిరేట్స్

యూఏఈ:పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, ఇరాక్ లకు విమాన సర్వీసులను అక్టోబర్ 16 వరకు రద్దు చేసింది.ఇరాక్‌లోని బాగ్దాద్, బస్రా.. ఇరాన్‌లోని టెహ్రాన్‌లకు విమాన సర్వీసులను నిలిపివేయనున్నట్లు పేర్కొంది.  గతంలోఅక్టోబర్ 8 వరకు విమానాలను రద్దు చేసింది.అలాగే లెబనాన్‌కు బయలుదేరే విమానాలు అక్టోబర్ 15 వరకు రద్దు చేసినట్టు పేర్కొంది.అంతకుముందు.. బ్యాగేజీ విషయంలో ఆంక్షలు విధించింది.పేజర్లు, వాకీటాకీల రవాణాపై నిషేధం విధించింది.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com