నవంబర్ 3 నుండి బహ్రెయిన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- October 09, 2024
మనామా: బహ్రెయిన్ ఫిల్మ్ ఫెస్టివల్ నాల్గవ ఎడిషన్ నవంబర్ 3-7 తేదీలలో జరుగనుంది. మరాస్సీ బహ్రెయిన్ మద్దతు ఇస్తుందని ఉత్సవ నిర్వాహకులు ప్రకటించారు.ఈ ఈవెంట్ “మనమా: క్యాపిటల్ ఆఫ్ అరబ్ మీడియా” చొరవలో భాగంగా ఉందని, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు, ఫిల్మ్ స్క్రీనింగ్‌లతో సహా అన్ని కార్యకలాపాలు, రీల్ సినిమాస్‌తో సహా మరాస్సీ బహ్రెయిన్ వేదికలపై జరుగుతాయని వివరించారు. ఫెస్టివల్ నిర్వహణ బహ్రెయిన్ ఎకనామిక్ విజన్ 2030కి అనుగుణంగా క్రియేటివ్ ఎకానమీలో ఆశాజనకమైన అంశంగా సినిమా రంగం ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుందన్నారు. బహ్రెయిన్ చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తెలిపారు. ఫెస్టివల్ నాల్గవ ఎడిషన్‌కు మద్దతు ఇచ్చినందుకు మరాస్సీ బహ్రెయిన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







