కువైట్ లో భద్రతా తనిఖీలు.. పలువురి అరెస్టు..!!
- October 11, 2024
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ జ్లీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలో భద్రతా తనిఖీ ప్రచారాన్ని నిర్వహించింది.ఈ సందర్భంగా చట్టాన్ని ఉల్లంఘించిన అనేక మందిని అరెస్టు చేసింది. ప్రచారం సందర్భంగా చట్టాలను ఉల్లంఘించిన 21 మందిని, అసాధారణ స్థితిలో ఉన్న 6 మందిని, పరారీలో ఉన్న 74 మందిని, రెసిడెన్సీ గడువు ముగిసిన 55 మందిని అరెస్టు చేసింది. అదేవిధంగా 1359 ట్రాఫిక్ ఉల్లంఘనలను కూడా జారీ చేసినట్టు వెల్లడించారు. మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ పర్యవేక్షణలో తనిఖీ ప్రచాచాలు జరుగుతున్నాయి. ఇందుదలో రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్, ట్రాఫిక్ పెట్రోల్స్, రెస్క్యూ, పబ్లిక్ సెక్యూరిటీ, స్పెషల్ ఫోర్సెస్ ప్రచారంలో పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







