మస్కట్లో రియాద్-ముంబై విమానం అత్యవసరంగా ల్యాండింగ్..!!
- October 17, 2024
మస్కట్: భారతదేశంలోని ముంబై విమానాశ్రయానికి వెళ్లే విదేశీ విమానయాన సంస్థకు చెందిన విమానం మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ అయింది. కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ నుండి బయలుదేరిన విదేశీ విమానయాన సంస్థకు చెందిన విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. రియాద్ నుండి ముంబై బయలు దేరిన విమానం సాంకేతిక కారణాలతో అత్యవసరంగా మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిందని ఒమన్ ఎయిర్పోర్ట్స్ ప్రకటించింది. అనంరం ప్రయాణికులందరినీ సురక్షితంగా మరో విమానం ద్వారా తరలించినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స