నవంబర్ లో కె-ల్యాండ్ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- October 17, 2024
కువైట్: టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ K-ల్యాండ్ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్ నవంబర్ నెలలో 2024 సీజన్‌ను ప్రారంభించనుంది. అల్-బలాజత్ బీచ్‌లో 9,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో K-ల్యాండ్ వినోదం అందించనుంది. ఈ ప్రాజెక్ట్ కువైట్‌లోని అతిపెద్ద సాఫ్ట్ ప్లే ఏరియా కొత్త వినోద అనుభవాన్ని అందిస్తుంది. 24 ట్రాక్‌లతో స్లైడింగ్, క్లైంబింగ్ నుండి విభిన్న అనుభవాలను అందిస్తాయి. ఇండోర్, అవుట్డోర్ స్పేస్‌లు, కోస్టల్ సీటింగ్లను వినూత్న థీమ్ లతో డిజైన్ చేశారు. కె-ల్యాండ్ ప్రాజెక్ట్‌లో అనేక రెస్టారెంట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







