‘హరి హరవీరమల్లు’.! పవన్ నోట మళ్లీ పాట.! ఎప్పుడంటే.!
- October 18, 2024
వీలు చిక్కినప్పుడల్లా పవన్ కళ్యాణ్ తన గొంతును సవరించుకుంటుంటారు. అలా ఆయన నోటి వెంట వచ్చిన పాటలు సెన్సేషనల్ హిట్స్ అయ్యాయ్. తాజాగా మరోసారి ఆయన గొంతు సవరించుకోనున్నారు.
ఓ వైపు రాజకీయాలతో బిజీగా వుంటూ యాక్టింగ్ చేయడమే కష్టం అనుకుంటే, ఓ అరుదైన పాటను సైతం ఆలపించేశారాయన. ‘హరి హరవీరమల్లు’ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఈ పాటను ఆలపించడం విశేషం.
ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి మ్యూజిక్లో రాబోతున్న ఈ పాటను దీపావళికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. అలాగే, మరోవైపు ‘ఓజీ’లో ఓ భీకరమైన యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా రెండు పక్కలా రెండు సినిమాల్నీ పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తూనే మరోవైపు రాజకీయ కార్యకలాపాల్లోనూ యాక్టివ్గా పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







