ఫహాహీల్‌లో భద్రతా తనిఖీలు..2,200 ఉల్లంఘనలు నమోదు..!!
- October 20, 2024
కువైట్: కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పెషల్ తనిఖీలు చేపట్టింది. కువైట్ దక్షిణ అల్-అహ్మదీ గవర్నరేట్‌లోని అల్-ఫహాహీల్ ప్రాంతంలో చట్టాన్ని ఉల్లంఘించేవారిని, ట్రాఫిక్ ఉల్లంఘించేవారిని లక్ష్యంగా చేసుకుని చర్యలు ప్రారంభించింది. మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అంతర్గత మంత్రి షేక్ ఫహాద్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల సందర్భంగా 2,220 వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు, మూడు మాదకద్రవ్యాల కేసులు నమోదు చేసినట్టు, 13 మందిని అదుపులోకి తీసుకోగా.. 16 కార్లు, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం







