టాక్సీ డ్రైవర్ నిజాయితి.. సన్మానించిన పోలీసులు..!!
- October 20, 2024
దుబాయ్: తన కారులో దొరికిన 1 మిలియన్ దిర్హామ్ విలువైన వస్తువులను తిరిగి ఇచ్చినందుకు ఈజిప్షియన్ టాక్సీ డ్రైవర్ను దుబాయ్ పోలీసులు సత్కరించారు. దుబాయ్ టాక్సీ కార్పొరేషన్లో పనిచేస్తున్న హమదా అబూ జీద్కు అల్ బార్షా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ మాజిద్ అల్ సువైదీ సన్మానించి..ప్రశంసా పత్రం అందజేశారు. ఇలాంటి ఘటనలు సమాజంలో సానుకూల విలువలను బలోపేతం చేస్తాయన్నారు. అనంతరం తనకు దక్కిన గుర్తింపునకు అబూ జైద్ కృతజ్ఞతలు తెలిపారు. విలువైన వస్తువులను వాటి యజమానికి సురక్షితంగా తిరిగి ఇచ్చేలా పోలీసులకు తిరిగి ఇవ్వడం తన విధిగా భావించినట్లు పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







