జెల్లీ ర్యాప్డ్ కోవా
- June 22, 2016
కావలసిన పదార్థాలు: మామిడి తాండ్ర- నాలుగు వెడల్పాటి ముక్కలు, పంచదార- అరకప్పు, డ్రైఫ్రూట్స్- 1 టీ స్పూను, నెయ్యి- 2 టీ స్పూన్లు, పచ్చికోవా- ఒక కప్పు .
తయారీ విధానం: ఒక బాణలిలో నెయ్యివేసి వేడి చేశాక పచ్చికోవా వేసి రెండు నిమిషాలు వేగించాలి. తరువాత పంచదార వేసి మిశ్రమం దగ్గరపడే వరకూ ఉడికించాలి. అవసరమనుకుంటే కాచినపాలను కొద్దిగా చిలకరించవచ్చు. మిశ్రమం ఉడికి ముద్దగా అయ్యాక మంట కట్టేసి ఆరబెట్టాలి. తరువాత మామిడి తాండ్ర ముక్కలను పల్చటి పొరలుగా తీసి మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టుకుని చుట్టచుట్టుకోవాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







