కువైట్ లో వీసా చట్టాలు..21,190 మందిని బహిష్కరించిన కువైట్..!!
- October 22, 2024
కువైట్: ఈ సంవత్సరం ప్రారంభం నుండి 21,190 మంది వర్క్ వీసా చట్టాలను ఉల్లంఘించగా, 11,970 మంది వారి చట్టపరమైన స్థితిని సవరించినట్టు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొదటి ఉప ప్రధాని, రక్షణ అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు వీసా ఫోర్జరీ, అవకతవకలను ఎదుర్కోవడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. నకిలీ కంపెనీలపై రైడ్స్ ద్వారా 59 కేసులు, 506 వీసా ఉల్లంఘన కేసులు నమోదయ్యాయని పేర్కొంది. వీసా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







