జులై 1 న ఇద్దరం చిత్రం విడుదల
- June 22, 2016
గ్యాంగ్ రేపిస్టుల్లో ఓ మంచి వ్యక్తి ఉంటే ఏమవుతుందనే కాన్సెప్ట్ తో ఇద్దరం అనే సినిమా తీశామన్నారు దర్శకుడు, ప్రొడ్యూసర్ కూడా అయిన సుధాకర్ వినుకొండ. ఈ మూవీ ఆడియో ను బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రిలీజ్ చేశారు.
ఇదొక రొమాంటిక్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ అని, వైజాగ్, మచిలీపట్నం, బీదర్ లలో షూటింగ్ చేశామని ఆయన చెప్పారు. జులై 1 న ఇద్దరం చిత్రం విడుదల అవుతుందన్నారు. వెల్ కం ఒబామా తీసిన సంజీవ్ ఇది తన రెండో చిత్రమని, సక్సెస్ అవుతుందని అన్నారు. హీరో నవదీప్ ఈ సినిమా యోనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









