మేము హైడ్రా కూల్చివేతలకు మేం వ్యతిరేకం: అక్బరుద్దీన్
- October 24, 2024
హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ-హైడ్రా పనితీరు పేదలను ఇబ్బందిపెడుతోందని మండిపడ్డారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. కష్టపడి పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కల్చి, డబుల్ బెడ్ రూం ఇస్తే ఎలా ఒప్పుకుంటారన్నారు. హైదరాబాద్లోని పాతబస్తీ మూసీ పరివాహక ప్రాంతంలో ఆయన పర్యటించారు. బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అధికారం వుందికాదని అభివృద్ధి పేరుతో పేదల ఇళ్ళు కూల్చడం సరికాదన్నారు. అందుకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు అక్బరుద్దీన్ ఒవైసీ.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







