ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం రోడ్ మూసివేత: ROP
- October 25, 2024
మస్కట్: దోఫర్‌లో ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతున్న సందర్భంగా రహదారులను మూసివేస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) శనివారం, అక్టోబర్ 26, 2024 నాడు సలాలా-తఖా-మిర్బత్ రహదారిపై పాక్షికంగా ట్రాఫిక్ నిలిపివేసినట్లు వెల్లడించింది.ఈ నిర్ణయం కారణంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ROP సూచించింది.
ఈ రహదారి మూసివేత కారణంగా ప్రజలు ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికలను సవరించుకోవాలని, ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్ నిర్వహణకు సహకరించాలని ROP విజ్ఞప్తి చేసింది. ఈ సమాచారం ప్రజలకు అందించడానికి రాయల్ ఒమన్ పోలీసులు వివిధ మీడియా వేదికలను నివేదించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







