సాహెల్, లేక్ చాడ్ మద్దతు కోసం.. $51 మిలియన్లు.. సౌదీ అరేబియా
- October 27, 2024
రియాద్ః సౌదీ అరేబియా సహెల్, లేక్ చాడ్ ప్రాంతానికి మద్దతుగా నిలుస్తుందని రాయల్ కోర్ట్ సలహాదారు, కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (KSrelief) సూపర్వైజర్ జనరల్ డాక్టర్ అబ్దుల్లా అల్ రబీహ్ తెలిపారు. $30 మిలియన్లను అదనంగా అందజేసినట్లు ప్రకటించారు. తాజా కేటాయింపులతో కలిపి మొత్తం కేటాయింపులను $51 మిలియన్లకు పెరిగిందని తెలిపారు. విపత్తు-ప్రభావిత కమ్యూనిటీలకు సహాయం చేయడానికి కింగ్డమ్ నిబద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అంతర్జాతీయ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి సౌదీ అరేబియా అన్ని వేళలా ముందు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







