కింగ్ ఫహద్ రోడ్.. 6వ రింగ్ రోడ్ జంక్షన్ మూసివేత..!!
- October 28, 2024
కువైట్: ఆరవ రింగ్ రోడ్‌లోని జహ్రా వైపు కింగ్ ఫహద్ బిన్ అబ్దుల్ అజీజ్ రోడ్ (రోడ్ 40) జంక్షన్ నిర్వాహణ పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం దానిని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. కువైట్ సిటీ నుండి కింగ్ ఫహద్ రోడ్లో వచ్చే వారికి, జహ్రా సిటీ వైపు జస్సిమ్ అల్-ఖరాఫీ రోడ్ (ఆరవ రింగ్ రోడ్)కి వెళ్లే వారికి మాత్రమే సైడ్ రోడ్డు మూసివేయబడుతుందని క్లారిటీ ఇచ్చారు. కువైట్ సిటీ వైపు రెండు లేన్లు, అహ్మదీ వైపు ఒక లేన్ మూసివేసినట్లు, వాహనదారులు గమనించాలని, ప్రత్నామ్నాయ దారుల్లో వెళ్లాలని సూచించారు.
తాజా వార్తలు
- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం
- నదిలో రెండు పడవలు ఢీ..30 మంది మృతి
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!







