జర్మనీలో కాల్పులు, 50 మందికి గాయాలు

- June 23, 2016 , by Maagulf
జర్మనీలో కాల్పులు, 50 మందికి గాయాలు

జర్మనీలోని వైర్న్‌హైమ్‌ నగరంలో సినిమా థియేటర్‌లో కాల్పులు జరిగాయి. సాయుధుడైన దుండగుడు థియేటర్‌లో కాల్పులకు తెగబడినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఈ కాల్పుల్లో దాదాపు 50 మంది గాయపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల అమెరికాలోని ఆర్లాండోలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడు ఒమర్‌ మతీన్‌ కాల్పులకు తెగబడడంతో 49 మంది మరణించిన సంగతి తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com