అల్-సల్మీలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు..!

- November 01, 2024 , by Maagulf
అల్-సల్మీలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు..!

కువైట్: అల్-సల్మీ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. సాల్మీ రహదారిపై గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఒక కువైట్ పౌరుడు,  అతని కుటుంబంతో సహా ఇద్దరు డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారని అధికారులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com