ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్​ విడుదల..

- November 04, 2024 , by Maagulf
ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్​ విడుదల..

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాల తేదీలను వెల్లడిస్తూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉభయ సభలు ఈ నెల 11న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి.

ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇక‌ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com