'రివాల్వర్ రీటా' ఏపీ, తెలంగాణ రైట్స్ ని దక్కించుకున్న హాస్య మూవీస్ రాజేష్ దండా
- November 05, 2024నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'రివాల్వర్ రీటా'. రాధిక శరత్‌కుమార్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జే.కే చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు.
ప్యాషన్ స్టూడియోస్ & ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం (మహారాజ్ నిర్మాత) జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది.
తాజాగా ఈ మూవీ ఏపీ, తెలంగాణ రైట్స్ ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ హాస్య మూవీస్ రాజేష్ దండా ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి సీన్ రోల్డాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రవీణ్ కె ఎల్ ఎడిటర్, స్టంట్స్ ని దిలీప్ సుబ్బరాయన్ సమకూరుస్తున్నారు.
నటీనటులు: కీర్తి సురేష్ , రాధిక శరత్‌కుమార్, రెడిన్ కింగ్స్లీ తదితరులు
టెక్నికల్ టీం:
దర్శకత్వం: జేకే చంద్రు
నిర్మాతలు: సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి
తెలుగు రిలీజ్: హాస్య మూవీస్ రాజేష్ దండా
బ్యానర్‌లు: ప్యాషన్ స్టూడియోస్ & ది రూట్
సంగీతం: సీన్ రోల్డాన్
ఎడిటర్: ప్రవీణ్ కె ఎల్
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







