టీటీడీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ నాయుడు..
- November 06, 2024
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ మేరకు ఆయనతో ఆలయ ఈవో శ్యామలరావు ప్రమాణం చేయించారు. ఆలయ సంప్రదాయాలను ప్రకారం.. ముందుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వరాహ స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు.
ఆయనతో పాటు బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోటేశ్వరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, కృష్ణమూర్తి, ఎంఎస్ రాజు, పనబాక లక్ష్మి, నర్సిరెడ్డి, సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, ఆర్‌ఎన్ దర్శన్, జస్టిస్ హెచ్‌ఎల్ దత్, శాంతరామ్, రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, బి.మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, సుచిత్ర ఎల్లా, బూరగపు ఆనందసాయి, నరేశ్‌కుమార్, డాక్టర్ అదిత్ దేశాయ్, సౌరభ్ హెచ్.బోరా, భానుప్రకాశ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







