డిసెంబరు 1న కువైట్లో పబ్లిక్ హాలిడే..!!
- November 06, 2024కువైట్: కువైట్ లో డిసెంబర్ 1న గల్ఫ్ సదస్సును పురస్కరించుకుని హాలిడే ప్రకటించారు. ఆరోజున ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు మూసివేయబడతాయని సివిల్ సర్వీస్ బ్యూరో ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవని, ప్రజలు గమనించాలని కోరారు.డిసెంబర్ 2న ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు యథాతథంగా పనిచేస్తాయని సివిల్ సర్వీస్ బ్యూరో తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పవన్ కళ్యాణ్
- తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజు
- Dh107 మిలియన్ల పన్ను ఎగవేత, మనీలాండరింగ్.. 15మందిపై కేసులు నమోదు..!!
- KD500లకు రెసిడెన్సీ విక్రయం..ఇద్దరు అరెస్ట్..!!
- సౌదీ అరేబియాలో 121% పెరిగిన టూర్ గైడ్ లైసెన్స్లు..!!
- అల్ ఖౌద్ 6 వాణిజ్య ప్రాంతం పునరుద్ధరణ..!!
- యూఏఈ-ఇండియా ట్రావెల్..విమానాలు పెరగకపోతే 'ధరలు పెరుగుతూనే ఉంటాయి'..!!
- డిస్నీల్యాండ్ను ఓడించిన అబుదాబికి చెందిన యాస్ ఐలాండ్..!!
- మరో 5 నెలల్లో అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్
- రూ.300కే ఇంటర్నెట్ సేవలు–తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం