షార్జా బుక్ ఫెయిర్ 2024.. ఆకట్టుకుంటున్న ఒమన్ స్టాల్..!!
- November 08, 2024
షార్జా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరుగుతున్న షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 43వ ఎడిషన్‌లో ఒమన్ సుల్తానేట్ పాల్గొంటోంది. ఫెయిర్‌లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పెవిలియన్‌లో సాహిత్య, మేధో, కళాత్మక, శాస్త్రీయ, చారిత్రక విభాగాలలో విభిన్న ప్రచురణలను అందుబాటులో పెట్టినట్టు తెలిపారు. నవంబర్ 17 వరకు జరిగే ఈ ఫెయిర్‌లో 108 దేశాల నుండి 2,522 మంది ప్రచురణకర్తలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







