అహ్మదీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణాప్రాయం..!!
- November 08, 2024
కువైట్: పాత అహ్మదీ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రోగులు, వైద్య సిబ్బందికి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ తెలిపారు. పాత ఆసుపత్రి నుండి రోగులు, సిబ్బందిని ఖాళీ చేయించినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారని ఆయన తెలిపారు. ఈ ఘటనపై త్వరితగతిన స్పందించిన టీమ్లన్నింటికీ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







