యెమెన్‌లో సంకీర్ణ దళాల శిబిరంపై దాడి.. ఖండించిన GCC సెక్రటరీ జనరల్
- November 10, 2024
రియాద్: రిపబ్లిక్ ఆఫ్ యెమెన్‌లోని సెయున్ నగరంలో సంకీర్ణ దళాల శిబిరంపై జరిగిన దాడిని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సెక్రటరీ జనరల్ జాసెమ్ మొహమ్మద్ అల్బుదైవి ఖండించారు. ఈ దాడిలో ఇద్దరు సౌదీ దళాల సభ్యులు మరణించారు. యెమెన్ స్థిరత్వం, భద్రత, ఐక్యతకు దోహదపడే మానవతా అభివృద్ధి పనులకు మద్దతు ఇవ్వడానికి సంకీర్ణ దళాలు విశేష కృషి చేస్తున్నాయని GCC సెక్రటరీ జనరల్ స్పష్టంచేశారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







