గల్ఫ్ శిఖరాగ్ర సమావేశానికి ఏర్పాట్లు పూర్తి..కువైట్
- November 11, 2024
కువైట్: రాబోయే గల్ఫ్ శిఖరాగ్ర సమావేశానికి సన్నాహాలు పూర్తి అయినట్లు కువైట్ ప్రకటించింది. నేతలను స్వాగతించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జనరల్ అథారిటీ ఫర్ రోడ్స్ తెలిపింది. ప్రత్యేకించి విమానాశ్రయ నుంచి అతిథులు బస చేసే బయాన్ ప్యాలెస్ వరకు రహదారులు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నది. ఇతర ప్రభుత్వ సంస్థలతో సమన్వయంతో విమానాశ్రయ రహదారి ఇరువైపులా ల్యాండ్స్కేపింగ్కు సంబంధించిన పనులను పూర్తి చేసినట్లు తెలిపింది. రోడ్డు సుందరీకరణ ప్రాజెక్ట్ విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న రౌండ్అబౌట్ నుండి బయాన్ ప్యాలెస్ చేరుకునే వరకు కేంద్రీకృతమై ఉందన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







