బహ్రెయిన్ ఎయిర్ షో.. ఐరన్‌నెట్, ఆస్టెరియన్ మధ్య ఒప్పందం..!!
- November 13, 2024
మానామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోకు ప్రజలు పోటెత్తుతున్నారు. ఆకాశంలో గర్జించే జెట్‌లు, హై-టెక్ డిస్‌ప్లేల మధ్య AI- నడిచే సైబర్ సెక్యూరిటీలో మంచి పేరున్న ఐరన్‌నెట్, కౌంటర్-డ్రోన్ వార్‌ఫేర్‌లో అగ్రగామి అయిన ఆస్టెరియన్ కీలక ఒప్పందం కుదిరింది. రాబోయే రోజుల్లో డ్రోన్ నిఘాను ఇది బలోపేతం చేయనున్నారు. రియల్ టైమ్ జోన్ లో డ్రోన్ల ముంపును గుర్తించే అధునాతన సైబర్ డిఫెన్స్ ప్లాట్‌ఫారమ్ ను తసుకురాన్నారు. మానవరహిత వైమానిక వాహనాలను ఖచ్చితత్వంతో గుర్తించడానికి, అడ్డగించడానికి రూపొందించబడిన ఆస్టెరియన్ కౌంటర్-డ్రోన్ సిస్టమ్‌లను రక్షణ బలగాలకు అందజేస్తుంది. ప్రధాన పట్టణ ప్రాంతాలు, జాతీయ సరిహద్దులు, వ్యూహాత్మక స్థావరాలను రక్షించగల షీల్డ్‌ను అందజేస్తుందని ఆస్టిరియన్ వ్యవస్థాపకుడు ఆండ్రియాస్ మస్టర్ట్ వివరించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







