జిలీబ్ లో అగ్నిప్రమాదం.. వాహనాలు దగ్ధం

- November 13, 2024 , by Maagulf
జిలీబ్ లో అగ్నిప్రమాదం.. వాహనాలు దగ్ధం

కువైట్: జిలీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్యారేజీలో మంటలు చెలరేగాయని, సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారని కువైట్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ పలు వాహనాలు పూర్తి దగ్ధం అయ్యాయని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com