తెలంగాణ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
- November 13, 2024
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్లో కొనసాగనుంది.ఆమె 21వ తేదీ (గురువారం) సాయంత్రం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవానికి హాజరవుతారు. మరుసటి రోజు 22న (శుక్రవారం) హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో లోక్ మంథన్ – 2024 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







