తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుక..
- November 14, 2024
తిరుమల: తిరుమల వెంకన్నకు టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు కుమార్తె తేజస్వి, మనవరాలు చైతన్య దాదాపు రూ.2 కోట్ల విలువైన వజ్రవైడుర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను కానుకగా అందజేశారు.
తేజస్వి, చైతన్యలు ఈ మాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతుల చేతుల మీదుగా టీటీడీకి అందించారు.
శ్రీహరి ఆలయంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా తల్లితో కలిసి శ్రీవారికి కానుకను సమర్పించారు దాత తేజస్వి. సుమారు రూ 2 కోట్లు విలువైన స్వర్ణ వైజయంతీ మాలను విరాళమిచ్చిన డికే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ తల్లితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనాలు అందజేశారు.
రూ.2 కోట్ల విలువైన వజ్రవైడుర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతి మాలను శ్రీవారికి కానుకగా ఇచ్చారు. వైజయంతీ మాలను టిటిడి ఉత్సవమూర్తులకు అలంకరించనుండగా, శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి కూడా మరో వైజయంతీ మాలను కానుకగా సమర్పించనున్నారు.
సుమారు రూ 2 కోట్లు విలువైన స్వర్ణ వైజయంతీ మాలను విరాళమిచ్చిన డికే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ తల్లితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
దాదాపు రూ.2 కోట్ల విలువైన వజ్రవైడుర్యాలు పొదిగిన స్వర్ణ వైజయంతీ మాలను కానుకగా అందజేశారు. తేజస్వి, చైతన్యలు ఈ మాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతుల చేతుల మీదుగా టీటీడీకి అందించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







