RAKలో టీచర్స్, స్కూల్ లీడర్స్ కోసం కొత్తగా గోల్డెన్ వీసా పథకం..!!
- November 14, 2024
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల టీచర్స్ కోసం కొత్త గోల్డెన్ వీసా కార్యక్రమాన్ని ప్రకటించారు. రస్ అల్ ఖైమా డిపార్ట్‌మెంట్ ఆఫ్ నాలెడ్జ్ (RAK DOK) ప్రకారం.. ఈ పథకం నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నిపుణులకు సెల్ఫ్-ప్రాయోజిత లాంగ్ టైమ్ రెసిడెన్సీని మంజూరు చేస్తుంది.
ఈ కార్యక్రమం కింద రెండు ప్రధాన టీచర్స్ వర్గాలకు అందజేయనున్నారు. అవి..
1. స్కూల్ లీడర్లు: ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపల్స్, స్కూల్ డైరెక్టర్లు.
2. టీచర్స్: ప్రస్తుతం రస్ అల్ ఖైమాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అర్హత కలిగిన టీచర్లందరికి.
రెగ్యులేటరీ అథారిటీ నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా దరఖాస్తుదారులను అర్హత పొందేందుకు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. ఇందులో రస్ అల్ ఖైమాలో కనీసం మూడు సంవత్సరాల రెసిడెన్సీ ఉండటంతోపాటు, సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పనిచేస్తున్న పాఠశాలలో సానుకూల పనితీరును కలిగిఉండాలి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







