ఒమన్ 54వ జాతీయ దినోత్సవం..భారీ ఫైర్ వర్క్స్..వేదికలు ఇవే..!!
- November 16, 2024
మస్కట్: 54వ జాతీయ దినోత్సవ వేడుకలకు ఒమన్ సిద్ధమవుతోంది. వేడుకల సందర్భంగా భారీ ఫైర్ వర్క్స్ ప్రదర్శనకు ప్లాన్ చేశారు. ఈ ఏడాది ఒమన్ సుల్తానేట్‌లోని మూడు ప్రదేశాలలో ఫైర్ వర్క్స్ ను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు జాతీయ వేడుకల సెక్రటేరియట్ జనరల్ ప్రకటించింది.
మస్కట్ గవర్నరేట్: నవంబర్ 18న అల్ ఖౌద్ వద్ద రాత్రి 8 గంటలకు
ధోఫర్ గవర్నరేట్: నవంబర్ 18న అటిన్ మైదానంలో సలాలా విలాయత్ లో రాత్రి 8 గంటల నుండి ఫైర్ వర్క్స్ ప్రారంభం అవుతాయి.
ముసందమ్ గవర్నరేట్: నవంబర్ 21న విలాయత్ ఆఫ్ ఖాసబ్ లో రాత్రి వేడుకలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







