దుబాయ్ లో 13 చెక్‌పోస్టుల ద్వారా వాహనాలకు చెకింగ్..!!
- November 17, 2024
యూఏఈ: వాహనాలకు ఎటువంటి మార్పులు చేయలేదని నిర్ధారించడానికి దుబాయ్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎమిరేట్ అంతటా 13 తనిఖీ చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వాహనాలకు ఏవైనా మార్పులు చేస్తే రోడ్డు వినియోగదారుల భద్రతపై రాజీ పడకుండా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇటీవల అల్ ఖవానీజ్ ప్రాంతంలో పెద్ద శబ్దాలు, న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న 23 వాహనాలు, మూడు మోటర్‌బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు దుబాయ్ పోలీస్‌లోని ట్రాఫిక్ జనరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి గుర్తుచేశారు. ఉల్లంఘించిన వారిపై 24 ట్రాఫిక్ జరిమానాలు జారీ చేసినట్టు, స్వాధీనం చేసుకున్న వాహనాన్ని విడిచిపెట్టేందుకు జరిమానా కింద ఒక్కో వాహనంపై 10,000 దిర్హామ్‌లకు జరిమానా చేరుకుంటుందన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!







