G20 సమ్మిట్‌..వివిధ దేశాధినేతలతో అమీర్ చర్చలు..!!

- November 18, 2024 , by Maagulf
G20 సమ్మిట్‌..వివిధ దేశాధినేతలతో అమీర్ చర్చలు..!!

దోహా: అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ.. బ్రెజిల్ ఫెడరేటివ్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ హెచ్‌ఇ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఆహ్వానం మేరకు జి20 సదస్సులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ గ్రూప్ కు బ్రెజిల్  అధ్యక్షత వహిస్తుంది. ఇప్పటికే వివిధ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు, ప్రతినిధి బృందాల అధిపతులు రావడం ప్రారంభమైంది.

ఇక ఈ సమావేశం తరువాత HH అమీర్ రిపబ్లిక్ ఆఫ్ కోస్టారికా, రిపబ్లిక్ ఆఫ్ కొలంబియాలలో అధికారికంగా పర్యటిస్తున్నారు.  ఈ సందర్భంగా హిస్ హైనెస్ రెండు దేశాల నాయకులు, సీనియర్ అధికారులతో వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చిస్తారు. అదే సమయమంలో ఉమ్మడి ఆసక్తి ఉన్న అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలను చర్చించారు. షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ ఎక్సలెన్స్ (ACE) అవార్డు వేడుకకు కూడా HH అమీర్ హాజరవుతారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com