ఖతార్ లో పక్షులను 'పిలిచే' పరికరాలు భారీగా సీజ్..!!
- November 20, 2024
దోహా:పర్యావరణ పరిరక్షణకు ఖతార్ పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoECC) రంగంలోకి దిగింది. పక్షులను పిలిచే "సవాయత్" అని కూడా పిలువబడే ఎలక్ట్రానిక్ పరికరాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుంది. ఆయా పరికరాలను స్వాధీనం చేసుకున్నామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో పేర్కొంది. పక్షులను పిలిచే పరికరాలతో సహా అన్ని పర్యావరణ ఉల్లంఘనలను తనిఖీ చేయడానికి వన్యప్రాణి సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. పర్యావరణ చట్టాలకు అందరూ కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







